ICC Women's T20 World Cup : India vs Australia Preview And Prediction | Oneindia Telugu

2018-11-17 120

India’s batting has delivered on the big stage. players like Mithali Raj, Harmandeep Kaur, Jemimah Rodrigues and Smriti Mandhana have really set the big stage TO WIN.
#ICCWomen'sT20WorldCup
#IndiavsAustralia
#SmritiMandhana
#HarmandeepKaur

కరేబియన్ దీవుల్లో మహిళల వరల్డీ టీ20లో భారత మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత మహిళల జట్టు వరల్డ్ టీ20 సెమీస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. శనివారం జరిగే గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ గ్రూప్‌ నుంచి ఇరు జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెరో ఆరు పాయింట్లతో గ్రూప్‌లో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా నెగ్గితే అగ్రస్థానంలోకి వస్తుంది. లేదంటే కంగారూలు మరింత పదిలం చేసుకుంటారు.